పేపర్ చూసి డేటా ఎంట్రీ చేస్తే చాలు, పేమెంట్ ప్రూఫ్ చూసి అప్లై చేసుకోండి

data entry jobs work from home without investment :

చాలా మంది స్త్రీలు, విద్యార్థులు మరియు పార్ట్ టైం జాబ్స్ కోసం అన్వేషణ చేసే వారి కోసం మంచి అవకాశాన్ని మీ ముందుకు ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదలైంది. చేతి రాతతో వ్రాసినటువంటి పేపర్ ను పంపిస్తారు మీరు MS-Word లో టైప్ చేసిస్తే చాలు, వెంటనే పేమెంట్ చేస్తారు. పెద్దగా చదువుకోవలసిన పని లేదు జస్ట్ 10వ తరగతి పాసై టైపింగ్ స్కిల్స్ తో పాటు యంయస్ ఓర్డ్ పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి ప్రతి వక్కరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.data entry jobs from home

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్మా యాప్క్లిక్ హియర్
jobalertszone

data entry jobs online part time :

పోస్టులు డేటా ఎంట్రీ
వయస్సు60 ఏళ్ల వయస్సు మించరాదు.
మరిన్ని ఉద్యోగాలునవోదయ విద్యాలయ సమితిలో 10th తో అటెండర్ ఉద్యోగాలు
విద్యార్హతలు• 10వ తరగతి
• టైపింగ్ స్కిల్స్
• యంయస్ ఓర్డ్ పరిజ్ఞానం
• మొబైల్ / పిసి / ల్యాప్‌టాప్
• మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి అప్లై చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
మరిన్ని ఉద్యోగాలువిప్రో లో ఫ్రెషర్స్ కు భారీ నోటిఫికేషన్
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 05, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 26, 2021
ఎంపిక విధానంస్కిల్స్
వేతనం 1 ప్రాజెక్ట్ – రూ 500/-
Jobalertszone

data entry jobs from home 2022 apply links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220121 194906
Deta entry jobs 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

వీడియో :

30 thoughts on “పేపర్ చూసి డేటా ఎంట్రీ చేస్తే చాలు, పేమెంట్ ప్రూఫ్ చూసి అప్లై చేసుకోండి”

Leave a Comment