APVVP విజయనగరం నందు 10th తో ఉద్యోగాలు భర్తీ

APVVP Recruitment 2022 Notification :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, విజయనగరం జిల్లా వైద్య విధాన పరిషత్ ద్వారా పార్వతీపురం ఆసుపత్రి ఆర్టిపిసిఆర్ ల్యాబ్ లో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో భాగంగా మల్టిటాస్కింగ్ స్టాఫ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, రీసర్చ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

APVVP Recruitment 2022 Notification :

పోస్టులు మల్టిటాస్కింగ్ స్టాఫ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్, రీసర్చ్ అసిస్టెంట్
Read Moreఇంటర్ తో న్యావిలో ఉద్యోగాలు భర్తీ
ఖాళీలు15
వయస్సు42 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
Read Moreపశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలు భర్తీ
విద్యార్హతలు• మల్టిటాస్కింగ్ స్టాఫ్ – 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్,
• డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఏదైనా డిగ్రీ, • ల్యాబ్ టెక్నీషియన్ – డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నాలజీ,
• రీసర్చ్ అసిస్టెంట్ – యంయస్సి / యండి మైక్రోబయలజీ
• నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు.
Read Moreమెట్రో రైల్వే లో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాడిసిహెచ్ కార్యాలయం, జిల్లా ఆసుపత్రి కార్యాలయం, విజయనగరం.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 31, 2021
దరఖాస్తు చివరి తేదీజనవరి 04, 2021
ఎంపిక విధానంమెరిట్
వేతనం పోస్టును బట్టి జీతం లభిస్తుంది
Jobalertszone

APVVP Recruitment 2022 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
అప్లికేషన్ ఫామ్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20220102 085709
APVVP Recruitment 2022

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

5 thoughts on “APVVP విజయనగరం నందు 10th తో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment