Govt Jobs | జిల్లా కోర్టులలో 7th, ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ

TS District Court Recruitment 2021 :

తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా మెట్రోపాలిటన్ కోర్టు మరియు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 7వ తరగతి, ఇంటర్ అర్హతలతో కోర్ట్ అటెండెంట్, కోర్ట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్
jobalertszone

TS District Court Recruitment 2021 Full Details :

పోస్టులు కోర్ట్ అటెండెంర్, కోర్ట్ అసిస్టెంట్
ఖాళీలుకోర్ట్ అటెండెంట్ – 15, కోర్ట్ అసిస్టెంట్ – 15
వయస్సు34 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• కోర్ట్ అటెండెంట్ – 7వ తరగతి,
• కోర్ట్ అసిస్టెంట్ – ఇంటర్మీడియట్
• నోట్ – మిగితా పోస్టుల అర్హతలను క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
• అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలనుక్రింది చిరునామాకు పంపించండి.
చిరునామాThe District Sessions Judge, LB Nagar, Rangareddy
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 10, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 31, 2021
ఎంపిక విధానంమార్కుల మెరిట్
వేతనంకోర్ట్ అటెండెంర్ – 7వ తరగతి
కోర్ట్ అసిస్టెంట్ – ఇంటర్
Jobalertszone

TS District Session Court Jobs Recruitment 2021 Application Form :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
20211213 104753
jobalertszobe

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

3 thoughts on “Govt Jobs | జిల్లా కోర్టులలో 7th, ఇంటర్ తో ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment