APSRTC నుండి నోటిఫికేషన్ | కండక్టర్లు, డ్రైవర్లు, అసిస్టెంట్ పోస్టులు

APSRTC Recruitment 2021 Notification :

APSRTC ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుండి కోవిడ్ వలన మృతి చెందిన వారసులకు కారుణ్య నియామకాలను చేపట్టనున్నారు. ఇందులో భాగంగా కండక్టర్లు, డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ మెకానిక్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులు మిగిలినట్లైతే రెగులర్ నోటిఫికేషన్ గా ఇస్తారు. మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింద ఇచ్చిన మా టెలిగ్రామ్ గ్రూప్ నందు చేరగలరు.

ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేకుండానే కేవలం మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా టెలిగ్రామ్ గ్రూప్ మరియు యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
టెలిగ్రామ్ గ్రూప్ ◆ మా యాప్ – క్లిక్ హియర్

APSRTC Recruitment 2021 Notification Full Details :

పోస్టులు కండక్టర్లు – 93, డ్రైవర్లు – 1334, జూనియర్ అసిస్టెంట్లు – 97, అసిస్టెంట్ మెకానిక్ – 1040
ఖాళీలు2464
వయస్సు42 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
Read Moreఅంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విద్యార్హతలుకండక్టర్, డ్రైవర్ – 10వ తరగతి జూనియర్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ
Read More ACSR లో అటెండర్ ఉద్యోగాలు భర్తీ
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
దరఖాస్తు ప్రారంభ తేదీత్వరలోనే తెలియజేస్తారు
దరఖాస్తు చివరి తేదీత్వరలోనే తెలియజేస్తారు
ఎంపిక విధానంమెరిట్
వేతనం పోస్టును బట్టి జీతం లభిస్తుంది
Jobalertszone

APSRTC Recruitment 2021 Apply Online :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్ ( Activated Soon )
మా యాప్ క్లిక్ హియర్
టెలిగ్రామ్ గ్రూప్ క్లిక్ హియర్
Jobalertszone
20211205 063629
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

53 thoughts on “APSRTC నుండి నోటిఫికేషన్ | కండక్టర్లు, డ్రైవర్లు, అసిస్టెంట్ పోస్టులు”

  1. Gud morning sir naa Peru banoth suresh madhi telangana maa nanna ts rtc driver maa dady 2020 chanipoyaru nenu rtc constable pettukuna but Karunya niyamakalu thiyat ledhu m cheyalo ardham kavat ledhu komcham solution evvandi sir

    Reply
  2. సర్ ఇవన్నీ కారుణ్య నియామకాలేనా లేక నిరుద్యోగ అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చా?

    Reply
  3. కారుణ్య నియామకాలు అన్నారు, ex సర్వీస్ మెన్ కూడా apply చేయొచ్చా

    Reply
  4. ఒర్ ఎడవ కారుణ్య నియామకాలు ఆవు చెత్త వెబ్సైట్

    Reply
    • బ్రో ఇతరులతో మాట్లాడేటప్పుడు నేర్చుకోండి. ఈ కారుణ్య నియమకాలలో మిగిలిన పోస్టులను రెగులర్ నోటిఫికేషన్ గా ఇస్తారు.

      Reply
    • మా jobalertszone అనే వెబ్సైట్ ను వీక్షిస్తూ ఉండండి. లేదా మా టెలిగ్రామ్ గ్రూపులో చేరి ఎప్పటిక్కప్పుడు సమాచారాన్ని పొందండి.

      Reply
    • కారుణ్య నోటిఫికేషన్ నందు మిగిలిన పోస్టులను, రెగులర్ నోటిఫికేషన్ నందు విడుదల చేస్తారు

      Reply

Leave a Comment