APCOB Recruitment 2021 Notification :
DCCB జిల్లా సహకార బ్యాంక్, కర్నూల్, కడప,నెల్లూరు, అనంతపురం జిల్లాలో కూడా ఖాళీగా ఉన్న ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. APCOB Recruitment 2021, DCCB Recruitment 2021
Read More – 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం |
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ మరియు యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 08 | ◆ వాట్సాప్ గ్రూప్ – 09 ◆ మా యాప్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ గ్రూప్ |
APCOB Recruitment 2021 Notification Full Details :
పోస్టులు | ఆఫీస్ అసిస్టెంట్, అసిస్టెంట్ మ్యానేజర్లు |
ఖాళీలు | కర్నూల్ – 75 కడప – 17 నెల్లూరు – 65 అనంతపురం – 86 |
వయస్సు | 30 ఏళ్ల వయస్సు మించరాదు. |
విద్యార్హతలు | ఏదైనా గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. |
READ MORE | 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ ఉద్యోగాలు |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది. • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి. • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 590/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 413/- |
దరఖాస్తు ప్రారంభ తేదీ | నవంబర్ 21, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | డిసెంబర్ 03, 2021 |
ఎంపిక విధానం | రాతపరీక్ష |
వేతనం | పోస్టును బట్టి జీతం లభిస్తుంది. |
APCOB Recruitment 2021 DCCB Apply Online Links :
కడప జిల్లా అప్లై లింక్ | క్లిక్ హియర్ |
కర్నూల్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
నెల్లూరు అప్లై లింక్ | క్లిక్ హియర్ |
అనంతపురం అప్లై లింక్ | క్లిక్ హియర్ |
మా యాప్ | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
1 thought on “APCOB Recruitment, Apply Online For DCCB Staff Assistant and Assistant Manager”