APPSC AO Notification | వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నుండి ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Read More –
10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ మరియు యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 08 | ◆ వాట్సాప్ గ్రూప్ – 09
◆ మా యాప్ – క్లిక్ హియర్టెలిగ్రామ్ గ్రూప్
jobalertszone

APPSC Recruitment 2021 Notification Full Details :

పోస్టులు ఫిషరీస్ డవలప్మెంట్ ఆఫీసర్ – 11, సెరీకల్చర్ ఆఫీసర్ – 01, అగ్రికల్చర్ ఆఫీసర్ – 06, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ – 02, పోలీస్ సర్వీస్ లో టెక్నికల్ అసిస్టెంట్ – 01, హార్టికల్చర్ నందు అసిస్టెంట్ కమీషనర్ – 01, ఎండార్స్మెంట్ – 01
ఖాళీలు25
వయస్సు30 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలుపోస్టుల్ని అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత
Read Moreజిల్లాల వారీగా జిల్లా సహకార బ్యాంకులలో ఉద్యోగాలు
దరఖాస్తు విధానం • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజుజనరల్,ఓబీసీ అభ్యర్థులు – రూ 370/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 250/-
దరఖాస్తు ప్రారంభ తేదీడిసెంబర్ 08, 2021
దరఖాస్తు చివరి తేదీడిసెంబర్ 28, 2021
ఎంపిక విధానంఆన్ లైన్ రాతపరీక్ష
వేతనం రూ 30,000 /-
Jobalertszone

APPSC Recruitment 2021 Online Apply Links :

నోటిఫికేషన్ క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై లింక్ క్లిక్ హియర్
మా యాప్ క్లిక్ హియర్
Jobalertszone
Jobalertszone

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.

30 thoughts on “APPSC AO Notification | వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు”

  1. One doubt sir I Will complete degree bsc chemistry( 8.54) some problem, fake case thats station close i will eligible or not eligible say ….

  2. పిగిలం.నాగేంద్ర

    అగ్రికల్చర్ bsc డిగ్రీ కి ఐకార్ ఉండాలా?

  3. Zone 1 lo Aagriculture officer sambandhichi ST ki post lu levvu kaabatti zone 4 lo unna local post ki ST category ki ye zone lo vaalu aina apply cheyyavachu ah??? Teliyajeyagalaru…..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top