UIIC Recruitment 2024 ప్రభుత్వ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20240103 110722

UIIC Recruitment 2024 : యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (UIIC) దేశవ్యాప్తంగా గల కార్యాలయాల్లో ఖాళీగా గల ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. డిసెంబర్ 18వ తేదీ నుండి జనవరి 06వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి … Read more