10th తో సొంత గ్రామంలో ఉద్యోగాలు భర్తీ | AWT Jobs 2021
AWT Recruitment Notification 2021 : తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మహిళల అభివృద్ధి, శిశు సంక్షేమ విభాగం మహబూబ్‌నగర్, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. AWT Recruitment 2021 Full Details : పోస్టులు అంగన్‌వాడీ … Read more