జిల్లా కో ఆర్డినేటర్ సెంటర్ లో జాబ్స్ | Telugujobalerts
ఆల్కహాల్ అండ్ డ్రగ్ మరియు అడిక్షన్ సెంటర్ సిహెచ్‌సి, వెస్ట్ గోదావరి నందు ఖాళీగా ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్, వార్డ్ బాయ్ మరియు వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది … Read more