SSC MTS Notification 2022 | కేవలం 10th అర్హతతో భారీ నోటిఫికేషన్

20220323 181425

SSC MTS Recruitment 2022 telugu : SSC MTS స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి కేవలం 10వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మల్టి టాస్కింగ్ స్టాఫ్, హావల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ను నిర్వహించడం … Read more