NSCL Recruitment 2023 గ్రామీణ విత్తన సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20230828 121144

NSCL Recruitment 2023 : NSCL నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్, దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఎస్‌సీఎల్‌ రీజినల్‌ / ఏరియా ఆఫీసుల్లో (గ్రామీణ విత్తన సంస్థ) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తును ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా వివిధ జూనియర్ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ మరియు ఇతర ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఇద్దరునూ దరఖాస్తు … Read more