ఇంటర్ సెర్టిఫికెట్ ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో 14,404 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

20221208 162746

KVS Non Teaching Staff Recruitment 2022 Notification : రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయాల్లో (KV) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన భారీగా ఇంటర్ అర్హతతో నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష తో ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి … Read more