IIT Tirupati recruitment 2023 తిరుపతిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20230828 181725

IIT Tirupati Recruitment 2023 : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, లైబ్రేరియన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు. Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ … Read more