IB ACIO Recruitment 2023 ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి మరో భారీ నోటిఫికేషన్
IB ACIO Recruitment 2023 : IB ACIO ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-II ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఈ రోజే నోటిఫికేషన్‌ను విడుదల అవ్వడం జరిగింది. IB ACIO నోటిఫికేషన్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) వారు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 995 పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 25 … Read more