GMRC Recruitment 2022 | మెట్రో రైల్వేలో ఉద్యోగాలు భర్తీ

20211226 081422

GMRC Recruitment 2022 Notification : గుజరాత్ మెట్రో రైల్వే శాఖకు గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ (GMRC) నందు ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇందులో భాగంగా స్టేషన్ కంట్రోలర్, ట్రైన్ ఆపరేటర్, కస్టమర్ రిలేషన్స్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్ మరియు మెంటేనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై … Read more