ఉపాధి కల్పనా కార్యాలయం ద్వారా 760 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | jobalertszone
Jobalertszone : జిల్లా ఉపాధి కార్యాలయం విశాఖపట్నం, కంచరపాలెం నందు జిల్లా ఉపాధి అధికారుల ఆధ్వర్యంలో నవంబర్ 24, 2023 తేదీన శుక్రవారం ఉదయం 10.00 గంలకు భారీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా నందు విశాఖపట్నంలోని వివిధ సంస్థలందు గల 760 వివిధ ఖాళీల భర్తీకి ఎంపిక జరుగును. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానంలో ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంతో రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూతో ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more