Central Railway Recruitment 2023 రైల్వేశాఖలో 2409 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Central Railway Recruitment 2023: RRC రైల్వే రిక్రూట్మెంట్ సెల్ పరిధిలోని, CR సెంట్రల్ రైల్వే నిరుద్యోగ అభ్యర్థులకు మంచి శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా పలు అప్రంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయటకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2409 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 29న ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 28న ముగిస్తుంది. అర్హత, ఆసక్తి … Read more