CBIC Notification 2022 | 8వ,10వ తరగతి అర్హతలతో ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌లో ఉద్యోగాలు

20221107 075820

CBIC Group C Recruitment 2022 : భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్క్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా గ్రూప్-సి పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం 8వ తరగతి పాసైన వారు ఈ పోస్టులకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర … Read more