Asha Worker jobs 2023 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Asha Worker Jobs 2023 : గ్రామ వార్డు సచివాలయ పరిధిలోని ఆశావర్కర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, అల్లూరి సీత రామరాజు జిల్లాలలో ఖాళీగా ఉన్నటువంటి ఆశా కార్యకర్తల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుల చేసింది. ఈ పోస్టులకు స్త్రీ అభ్యర్థుల మాత్రమే ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం 8వ తరగతి పాసైతే చాలు. అక్టోబర్ 26వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ … Read more