APPSC Recruitment 2022 | Group-4 నోటిఫికేషన్ విడుదల
APPSC Group – 4 Recruitment 2022 : APPSC ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి ఏపి రెవెన్యూ మరియు ఏపీ ఎండోర్స్మెంట్ విభాగాలలో ఖాళీగా కల ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి … Read more