AP DME Notification 2022 ఆంధ్రప్రదేశ్ లో రాతపరీక్ష లేకుండా 1458 ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్
AP DME Recruitment 2022 : AP DME డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏపీ డీఎంఈ పరిధిలో గల ప్రభుత్వ వైద్య కళాశాలల నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 1458 పోస్టులను భర్తీ చేయనున్నారూ. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు … Read more