APMS Jobs | AP మోడల్ స్కూళ్లలో ఉద్యోగాలు భర్తీ
APMS Teaching Jobs Recruitment 2022 : APMS ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం 13 జిల్లాలోని మోడల్ స్కూల్ సొసైటీ నందు ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి … Read more