TS Govt Jobs 2023 రాతపరీక్ష లేకుండా ఆకాశవాణి ఆఫీసులలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

20230728 215206

TS Govt Jobs 2023 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాలలోని ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం నందు ఖాళీగా గల PTC పార్ట్ టైమ్ కరస్పాండెంట్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అర్హులవుతారు. ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – … Read more