ఆచార్య NG రంగా విశ్వవిద్యాలయ పరిధిలోని గుంటూరు మోనిటరింగ్ శాఖ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ నందు గాని, ఆఫ్ లైన్ నందు గాని అప్లై చేసుకోవాల్సిన అవసరం లేకుండానే డైరెక్టుగా ఇంటర్వ్యూ కు హాజరైతే చాలు.
| Read More – 10వ తరగతి విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం ఇంటర్ విద్యార్హత గల ఉద్యోగాల సమాచారం |
| Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ – 06 | ◆ వాట్సాప్ గ్రూప్ – 07 ◆ మా యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోండి – క్లిక్ హియర్ |
Latest Jobs :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
| పోస్టులు | ల్యాబొరేటరీ అటెండర్, యాంగ్ ప్రొఫెషనల్ |
| ఖాళీలు | 02 |
| వయస్సు | 30 ఏళ్ల వయస్సు మించరాదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, OBC అభ్యర్థులకు – 3 సం లు వయస్సులో సడలింపు |
| విద్యార్హతలు | ల్యాబొరేటరీ అటెండెంట్ – 10వ తరగతి, యంగ్ ప్రొఫెషనల్ – హార్టికల్చర్ లేదా అగ్రికల్చర్ విభాగంలో డిప్లొమా. |
| దరఖాస్తు విధానం | ఆన్ లైన్ నందు కానీ, ఆఫ్ లైన్ నందు కానీ అప్లై చేయవలసిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కు క్రింది ఫామ్ ను నింపి తీసుకెళ్తే సరిపోతుంది. |
| దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 0/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/- |
| ఇంటర్వ్యూ తేదీ | అక్టోబర్ 07, 2021 |
| ఇంటర్వ్యూ వెన్యూ | Director, Planning and Monitoring, Room No 302, Srinivasa Citadel, Opp Hosanna Mandir, Goruntla, Guntur |
| ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
| వేతనం | రూ 15,000 /- |
ANGRAU Recruitment 2021 Notification Links :
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
| అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
| డౌన్లోడ్ అవర్ యాప్ | క్లిక్ హియర్ |
గమనిక : అందరికి శుభాభినందనలు, Jobalertszone ఉద్యోగ సమాచారంను అందించడమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు ఆన్ లైన్ నందు అప్లై చేసుకోవడానికి వీలుగా కొత్తగా సర్వీసును ఆఫర్ ను ప్రారంభిస్తున్నాము. జాబ్స్ కి అప్లై చెయ్యాలి అనుకునే వారు మా వాట్స్యాప్ నంబర్ – 9951861506 లేదా 8374323246 అనే నంబర్స్ కు కాల్ లేదా మెసేజ్ చెయ్యండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో బ్లూ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Which district these posts have I am working if I’m selected please reply
In Guntur District
killo.baburao annavaram .villege gummirevulu .panchayati .gudemkothaveedhi .mandal darakonda post.visakhapatnam dist .pin.531105
Mee qualifications ?