Railway jobs 2024 :
రైల్వే శాఖలో విజయవాడ నందు ఫెసిలిటేటర్స్ పోస్టులకు Railway Jobs 2024 దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి అర్హత కలిగి ఉంటే చాలు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ ద్వారా ప్రయాణికులకు టికెట్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. ఆఫ్ లైన్ యొక్క దరఖాస్తు ఫారమ్ SCR యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా క్రింది అప్లికేషన్ ఫామ్ అనే లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ |
Railway job Vacancy 2024 :
సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కు చెందిన విజయవాడ డివిజన్ నందు ఖాళీలు గమనిచినట్లైతే నెల్లూరు, విజయవాడ, నర్సాపూర్, ఒంగోలు, పిఠాపురం, పాలకొల్లు, రాజమండ్రి, సింగరాయకొండ, సామర్లకోట, తాడేపల్లి, తెనాలి, అనకాపల్లి, అనపర్తి, బాపట్ల, భీమవరం టౌన్, కాకినాడ టౌన్, చీరల, కాకినాడ పోర్ట్, ఏలూరు, గూడూరు, కావలి, మచిలీపట్నం, నిడదవోలు, నిడుబ్రోలు, తుని, ఎలమంచిలి స్టేషన్స్ నందు పోస్టులును భర్తీ చేస్తున్నారు.
South Central Railway Recruitment 2024 Qualifications :
వయస్సు :
SCR Notification 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Railway నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
10వ తరగతి ఉత్తీర్ణులై సొంత జిల్లా వారై ఉండాలి.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
అప్లై విధానం :
- Railway Recruitment 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి, SCR యొక్క అధికారిక వెబ్సైట్ లేదా క్రింది లింకులు నుండి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోగలరు
- ఇందులో మీరు పేరు చిరునామా మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి వంటి పూర్తి సమాచారాన్ని పూరించాలి.
- పూర్తి సమాచారంతో దరఖాస్తు పత్రమును నింపిన తరువాత తగు సర్టిఫికెట్లను జతపరిచి “senior devisional comercial Managers office, north block, DMR’s office compound, South Central Railway, Vijayawada-1” అనే చిరుమాకు పంపించగలరు.
- నోటిఫికేషన్ – క్లిక్ హియర్
- అప్లికేషన్ ఫామ్ – క్లిక్ హియర్
