NVS Recruitment 2024 :
నవోదయ పాఠశాలల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసినటువంటిదే, అయితే NVS రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 07, 2024 వరకు పొడిగించబడింది. ఇందులో భాగంగా మల్టిటాస్కింగ్ స్టాఫ్, మెస్ హెల్పర్, జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు.
స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ |
Sachivalaya Assistant Jobs 2024 :
NVS శాఖ నుండి మొత్తం 1137 సచివాలయ అసిస్టెంట్ మరియు తదితర పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది ఇవ్వబడ్డాయి.
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ – 381 పోస్టులు
- మెస్ హెల్పర్ – 442 పోస్టులు
- ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ – 128 పోస్టులు
- ఫిమేల్ స్టాఫ్ నర్స్ – 121 పోస్టులు
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్- 5 పోస్టులు
- ఆడిట్ అసిస్టెంట్ – 12 పోస్టులు
- జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ – 04 పోస్టులు
- లీగల్ అసిస్టెంట్ – 01 పోస్టు
- స్టెనోగ్రాఫర్ – 23 పోస్టులు
- కంప్యూటర్ ఆపరేటర్ – 02 పోస్టులు
- క్యాటరింగ్ సూపర్వైజర – 78 పోస్టులు
- ల్యాబ్ అటెండెంట్ – 161 పోస్టులు
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – 19 పోస్టులు
NVS Non Teaching Staff Recruitment 2024 Eligibility :
- సచివాలయ అసిస్టెంట్ – ఇంటర్మీడియట్
- MTS – 10వ తరగతి
- మెస్ హెల్పర్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు అనుభవం.
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వయస్సు, విద్యార్హతలు, అప్లై లింకులు కొరకు క్లిక్ చేయండి. క్లిక్ హియర్
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్