AHD Recruitment 2024 :
పశుసంవర్ధక శాఖ పరిధిలోని Regional Fodder Station, హైదరాబాద్ నందు ఖాళీగా గల అటెండర్, డ్రైవర్ ఉద్యోగాల నియామకం కొరకు అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు అప్లై చేసుకునే అవకాశం, అలానే స్త్రీ మరియు పురుషులు అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు మార్చి 19, 2024 నుండి ప్రారంభమై ఏప్రిల్ 18, 2024 తో ముగిస్తుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ |

Animal Husbandry Vacancy Details 2024 :
RFS నుండి మొత్తం 06 డ్రైవర్, అటెండర్ పోస్టులను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. క్యాటగిరీల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
- డ్రైవర్ – 01 పోస్టులు
- అటెండర్ – 05 పోస్టు
Regional Fodder Station, Hyderabad Recruitment 2024 Eligibility Criteria :
వయోపరిమితి :
RFS Recruitment 2024 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. RFS నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు 18 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు :
- డ్రైవర్ – 10th ఉత్తీర్ణతతో పాటు, మెకానిజం పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- ఫామ్ అటెండర్ – 10వ తరగతితో పాటు ఫార్మింగ్ నందు అనుభవం.
ఎంపిక విధానం :
నోటిఫికేషన్ నందు గల డ్రైవర్ తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.
- క్యాండిడేట్ వెరిఫికేషన్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- స్కిల్ టెస్ట్
- రాతపరీక్ష
అప్లై విధానం : ఆఫ్ లైన్
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి