Post Office jobs 2024 :
Post office Jobs తపాలా శాఖ నందు ఖాళీగా గల గ్రూప్ – సి క్యాటగిరికి సంబంధించిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 78 పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పాసైతే చాలు, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం స్కిల్ టెస్ట్ విధానం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |

Post Office jobs 2024 Vacancy :
Postal నోటిఫికేషన్ నుండి మొత్తం 78 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
- ఆగ్రా – 07 పోస్టులు
- అలీగర్ – 03 పోస్టులు
- బులంద్‌షహర్ – 01 పోస్టు
- ఎటాహ్ – 01 పోస్టు
- ఝాన్సీ – 01 పోస్టు
- మెయిన్‌పురి – 01 పోస్టు
- మధుర – 01 పోస్టు
- RO ఆగ్రా – 01 పోస్టు
- మిర్జాపూర్ – 01 పోస్టు
- ప్రతాప్‌ఘర్ – 01 పోస్టు
- ప్రయాగ్ రాజ్ – 01 పోస్టు
- సుల్తాన్ పూర్ – 01 పోస్టు
- బరేలీ – 01 పోస్టు
- బిజ్నోర్ – 01 పోస్టు
- బుడౌన్ – 01 పోస్టు
- బాగ్పట్ – 01 పోస్టు
- హార్డోయ్ – 01 పోస్టు
- ఖేరీ – 01 పోస్టు
- మీరట్ – 04 పోస్టులు
- మొరాదాబాద్ – 01 పోస్టు
- ముజఫర్‌నగర్ – 01 పోస్టు
- సహరన్పూర్ – 03 పోస్టులు
- అజాంఘర్ – 03 పోస్టులు
- బరైచ్ – 01 పోస్టు
- బస్తీ – 01 పోస్టు
- గోండా – 01 పోస్టు
- RO గోరఖ్‌పూర్ – 01 పోస్టు
- బాండా – 01 పోస్టు
- ఫతేహ్ఘర్ – 01 పోస్టు
- MMS కాన్పూర్ – 12 పోస్టులు
- అయోధ్య – 01 పోస్టు
- బారాబంకి – 01 పోస్టు
- లక్నో – 01 పోస్టు
- రాయబరేలీ – 01 పోస్టు
- సీతాపూర్ – 01 పోస్టు
- బలియ – 01 పోస్టు
- ఘాజీపూర్ – 01 పోస్టు
- జాన్పూర్ – 01 పోస్టు
- వారణాసి – 10 పోస్టులు
- గజియాబాద్ – 02 పోస్టులు
- సర్కిల్ ఆఫీస్ – 01 పోస్టు
మరిన్ని జాబ్స్ :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
India Post Office Recruitment 2024 Eligibility :
వయోపరిమితి :
Postal Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Post Office నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది. క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
విద్యార్హతలు :
- 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
- డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు (HMV) అనుభవం కలిగి ఉండాలి.
- మోటార్ మెకానిజం పై పరిజ్ఞానం కలిగి ఉండాలి.
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
- చిరునామా : The Manager, Mail Motor Service, GPO Compound, Kanpur – 208001
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Malathi chadamala
Post office job
lingaladaveedu308@gmail.com
See job lingaladaveedu308@gmail.com
𝐇𝐢𝐢𝐢
Hi
Iam intrested this job