Revenue jobs 2023 రాతపరీక్ష లేకుండా రెవెన్యూశాఖలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్

Revenue jobs 2023 :

Revenue jobs రెవెన్యూశాఖలో రాతపరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఔట్ సోర్సింగ్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత ప్రాంతాలలో జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆఫ్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 12వ తేదీ నుండి డిసెంబర్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలదు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231222 053717

Revenue jobs 2023 Vacancy :

రెవెన్యూశాఖలోని ఈ నోటిఫికేషన్ నందు 03 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కలవు. ఈ పోస్టు సాధించిన వారికి నెలకు రూ 18,500/-లు జీతం లభిస్తుంది.

అభ్యర్థులు దరఖాస్తు చేయునపుడు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి. అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయగలరు. అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

చిరునామా : The Collector & District Magistrate, West Godavari District, Bhimavaram

మరిన్ని ఉద్యోగాలు :

విద్యార్హతలు :

Revenue Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Revenue నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

కంప్యూటర్ సైన్స్ బ్యాక్ గ్రౌండ్ తో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా PGDCAతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Tech/BCA/MCA ఉత్తీర్ణులై ఉండాలి.

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్

2 thoughts on “Revenue jobs 2023 రాతపరీక్ష లేకుండా రెవెన్యూశాఖలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్”

Leave a Comment