railway jobs 2023 పరీక్ష లేకుండా రైల్వేశాఖలో 3,093 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

railway jobs 2023 :

RRB ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ నుండి ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో వివిధ రకాల ఖాళీలు మొత్తం కలిపి 3093 భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేయవచ్చు. డిసెంబర్ 11వ తేదీ నుండి జనవరి 11వ తేదీ వరకు ఆన్ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
20231208 082836

RRB Jobs Vacancy 2023 Details :

RRB నోటిఫికేషన్ నుండి విడుదలైన నోటిఫికేషన్ నందు ఫిట్టర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మెకానికల్, తడితతర విభాగాలన్ని కలిపి 3,093 అప్రెంటిస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

RRB Recruitment 2023 Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 11 తేది నుండి ఆన్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు ఫీజు :

RRB నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు : రూ 00/-
  • మిగితా అభ్యర్ధులు : రూ 00/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది – డిసెంబర్ 11,2023

దరఖాస్తు చేయుటకు చివరి తేది – జనవరి 11, 2024

Railway jobs 2023 Eligibility :

వయోపరిమితి :

RRB Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. RRB నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 24 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

10th ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండవలెను.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల రైల్వే డిపార్ట్మెంట్ నందు ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

  • మెరిట్ ఆధారంగా
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

అప్లై లింకులు :

అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

4 thoughts on “railway jobs 2023 పరీక్ష లేకుండా రైల్వేశాఖలో 3,093 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment