APCTD ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ ప్రాంతీయ కార్యాలయం వారు ఉద్యోగాల ఎంపికకు చాలా మంచి నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రాంతీయ GST ఆడిట్ కార్యాలయం, తిరుపతి వారు విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ నందు 07 డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులు, 05 ఆఫీస్ సబ్ ఆర్డినెట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 7వ తరగతి అర్హత ఉంటే చాలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే మంచి అవకాశాన్ని కల్పించారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
APCTD Notification 2023 :
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేయు అభ్యర్థులు ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని కలిగి ఉండాలి. టైపింగ్ స్కిల్స్ మరియు MS ఆఫీస్/PGDCA/DCA కోర్సు అదనంగా కలిగి ఉండాలి, లేదా ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్స్ విభాగంలో ఏదైనా గ్రాడ్యుయేషన్‌తో కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, అలాగే సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మరి ఆఫీస్ సబ్ ఆర్డినేట్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు 7వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
APCTD Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. APCTD నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది. SC, ST వారికి 5 సంవత్సరాలు, BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
- చిరునామా – Regional GST Audit & Enforcement Office, Tirupati, 7th floor, A Block, O/o The Collector & District Magistrate, Padmavathi Nilayam, Tirupati.
అప్లై లింకులు :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
KONDURU yesupadam. 25-21-13 KVPCOLONY. Lalpuram road. GUNTUR. GUNTUR -522004