Akashvani Recruitment 2023 ఆకాశవాణి నుండి పార్ట్ టైమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Akashvani Recruitment 2023 :

విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ నుండి ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్ట్ టైమ్ కరస్పాండెంట్లు (PTC) పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. పార్ట్ టైం జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆఫ్‌ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 30వ తేదీ వరకు ఆఫ్‌ లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్

Akashvani Vacancy 2023 Details :

Akashvani నోటిఫికేషన్ నుండి మొత్తం పార్ట్ టైమ్ కరస్పాండెంట్లు ఖాళీలు విడుదల చేయబడ్డాయి. జిల్లాలు వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.

1. విజయనగరం 9. పార్వతీపురం మన్యం
2. అల్లూరి సీతారామరాజు 10. అనకాపల్లి
3. కాకినాడ11. డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ
4. తూర్పుగోదావరి12. కృష్ణా
5. ఏలూరు13. బాపట్ల
6. నంద్యాల14. పల్నాడు
7. వైఎస్ఆర్ కడప15. అన్నమయ్య
8. చిత్తూరు16. విజయవాడ-అమరావతి (క్యాపిటల్ ఆర్‌ఎన్‌యూ).
20231020 075458 1

Prasar Bharathi Recruitment 2023 Apply Process :

దరఖాస్తు విధానం :

దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : Head of Office, Akashvani, MG Road, Vijayawada – 520002.

దరఖాస్తు ఫీజు :

Akash Vani నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.

జనరల్, ఓబీసీ అభ్యర్థులురూ 0/- 
మిగితా అభ్యర్ధులురూ 0/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేదిఅక్టోబర్ 18, 2023
దరఖాస్తు చేయుటకు చివరి తేదిఅక్టోబర్ 30, 22023

మరిన్ని ఉద్యోగాలు :

Akashvani Recruitment 2023 Eligibility :

వయోపరిమితి :

Akashvani యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. Akashvani నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 24 నుండి 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

  • SC, ST వారికి 5 సంవత్సరాలు,
  • OBC వారికి 3 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

  • డిగ్రీతోపాటు న్యూస్‌ రిపోర్టింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం
  • కంప్యూటర్ నాలెడ్జ్
  • అభ్యర్థులు జిల్లా కేంద్రం నుంచి 10 కిలోమీటర్ల లోపు నివసిస్తున్న వారై ఉండాలి.

ఎంపిక విధానం :

నోటిఫికేషన్ నందు గల కరస్పాండెంట్లు తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.

విద్యా అర్హతలు (మెరిట్)
అనుభవాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

2 thoughts on “Akashvani Recruitment 2023 ఆకాశవాణి నుండి పార్ట్ టైమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల”

Leave a Comment