AP Outsourcing jobs 2023 :
ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఫార్మసిస్ట్, ల్యాబ్ అటెండెంట్, ఆడియోమెట్రీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ జాబ్ సాధించాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఆఫ్ లైన్ విధానంలోనే అప్లై చేసుకునే అవకాశం కలదు. చాలా చక్కని అవకాశం కావున స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 01వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు ఆఫ్లైన్ నందు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |

AP Outsourcing Jobs 2023 Details :
HMFWD నోటిఫికేషన్ నుండి మొత్తం 03 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
| పోస్టు పేరు | పోస్టుల సంఖ్య |
| ఫార్మసిస్ట్ | 01 పోస్టులు |
| మేల్ నర్సింగ్ ఆర్డర్లి | 03 పోస్టులు |
| ల్యాబ్ అటెండెంట్ | 01 పోస్టులు |
| ఆఫీస్ సబ్ ఆర్డినెట్ | 01 పోస్టులు |
APVVP Recruitment 2023 Apply Process :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 01 తేది నుండి ఆఫ్లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
- చిరునామా : Principal ACSR Govt College, Nellore
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
APVVP నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.
| జనరల్, ఓబీసీ అభ్యర్థులు | రూ 350/- |
| మిగితా అభ్యర్ధులు | రూ 250/- |
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
| దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది | డిసెంబర్ 01, 2023 |
| దరఖాస్తు చేయుటకు చివరి తేది | డిసెంబర్ 11, 22023 |
APVVP Recruitment 2023 Eligibility :
వయోపరిమితి :
APVVP Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. APVVP నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC, ST వారికి 5 సంవత్సరాలు,
- PWD అభ్యర్థులు: 10 సంవత్సరాలు,
- BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
విద్యార్హతలు :
ల్యాబ్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు చేయువారు SSC/10th లేదా దానికి సమానమైన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. AP ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏ ఇతర సంస్థ నుండి అయినా బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్, వారు నిర్వహించే అటెండెంట్ కోర్సు లేదా ఇంటర్మీడియట్ (ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్) కలిగి ఉండాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 15,000/- వరకు జీతం లభిస్తుంది.
ఆఫీస్ సబ్ ఆర్డినెట్ పోస్టులకు దరఖాస్తు చేయువారు అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రథమ చికిత్స శిక్షణలో పురుషులు మాత్రమే అర్హత సాధించాలి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ 15,000/- వరకు జీతం లభిస్తుంది.
ఫార్మసీస్ట్ పోస్టుల విద్యార్హత గమనిద్దాం, గుర్తింపు పొందిన కళాశాల నుండి D.Pharma/B.Pharma ఉత్తీర్ణత లేదా ఫార్మసీలో ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సు ఉత్తీర్ణత. తప్పనిసరిగా A.P ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థి D.Pharma మరియు B.Pharma రెండింటినీ కలిగి ఉన్నట్లయితే, పైన పేర్కొన్న వాటిలో దేనిలోనైనా పొందబడిన గరిష్ట శాతం పరిగణించబడుతుంది.
ఎంపిక విధానం :
నోటిఫికేషన్ నందు గల ఫార్మసిస్ట్, ల్యాబ్ అటెండెంట్, ఆడియోమెట్రీషియన్ తదితర ఉద్యోగాల ఎంపిక మూడు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.
| ఇంటర్వ్యూ |
| అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Interested for this job but which the place
Interested for this job but
which the place
Chala manchi information.
Job
Office sub ordinate