TSGENCO Recruitment 2023 :
తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ అయినటువంటి 339 అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 07వ తేదీ నుండి అక్టోబర్ 29వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
| Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
ఖాళీల వివరాలు :
ఏఈ(ఎలక్ట్రికల్) – 187 పోస్టులు
ఏఈ(మెకానికల్) – 77 పోస్టులు
ఏఈ(ఎలక్ట్రానిక్స్) – 25 పోస్టులు
ఏఈ(సివిల్) పోస్టులు – 50 పోస్టులు
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
అర్హతలు :
బ్యాచిలర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్స్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ పవర్/ పవర్ ఎలక్ట్రానిక్స్/ సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ – అక్టోబర్ 7, 2023
- ఆన్‌లైన్ దరఖాస్తులు చివరి తేదీ – అక్టోబర్ 29, 2023
| మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
| అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్. |
| నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Appling for TSGENCO AE studied from the department of ECE Department Btech in RRS College of Engineering& Technology
Appling for TSGENCO AE studied from the department of ECE Department Btech in RRS College of Engineering& Technology Transgenic Co REQUIREMENT 2023
Appling for TSGENCO AE studied from the department of ECE Department Btech in RRS College of Engineering& Technology Tsgenco2023
Appling for TSGENCO AE studied from the department of ECE Department Btech in RRS College of Engineering& Technology TSGENCO Requirement 2023
Appling for TSGENCO AE
Fathers name Gujjula Linga Reddy
Mothers name Gujjula Suvarna
Wifes name Tumiki krishnaveni
Sons name Gujjula Sadhvik Reddy
Daughters name Yugasri
Address:24-72/6 Kakatiya nagar Road no3 Ashok Nagar Ramachandra Puram Sanga reddy. Mobile no 9640852242
Gujjula Shanker Reddy: Date of Birth:
19/12/1988.
Gujjulashanker@gmail.com
Gujjula Shanker Reddy
gujjulashanker@gmail.com
http://Www.telangana%20jobs.
Wanted to apply for AE job