Clerk jobs 2023 :
భోపాల్లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన గ్రూప్-సి నాన్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు దరఖాస్తు చేసుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అక్టోబర్ 06వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
AIIMS Vacancy 2023 :
- సోషల్ వర్కర్ – 02 పోస్టులు
- ఆఫీస్/స్టోర్స్ అటెండెంట్ (మల్టీ టాస్కింగ్) – 40 పోస్టులు
- లోయర్ డివిజన్ క్లర్క్ – 32 పోస్టులు
- స్టెనోగ్రాఫర – 34 పోస్టులు
- డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) – 16 పోస్టులు
- జూనియర్ వార్డెన్ (హౌస్ కీపర్) – 10 పోస్టులు
- డిసెక్షన్ హాల్ అటెండెంట్లు – 8 పోస్టులు
- అప్పర్ డివిజన్ క్లర్క్ – 2 పోస్టుల
- డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ – 02 పోస్టులు
- జూనియర్ స్కేల్ స్టెనో (హిందీ) – 01 పోస్టు
- సెక్యూరిటీ-కమ్-ఫైర్ జమాదార్ – 01 పోస్టు
- స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ – 85 పోస్టులు
- మొత్తం పోస్టుల సంఖ్య – 233 పోస్టులు
అర్హతలు :
- పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 10+2, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ :
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
మరిన్ని ఉద్యోగాలు
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఫీజు :
AIMS నోటిఫికేషన్ దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు క్రింది పట్టికలో చేయబడ్డాయి.
జనరల్, ఓబీసీ అభ్యర్థులు | రూ 1200/- |
మిగితా అభ్యర్ధులు | రూ 600/- |
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభం – అక్టోబర్ 06, 2023
దరఖాస్తుకు చివరి తేదీ – అక్టోబర్ 30, 2023
అప్లై లింకులు :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్. |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
K.Bharathi
D/o K.Venkateshwarlu
H.No.69/504- F
Joharapuram,
Kurnool.
D. Yasodha
D/o D. Suribabu
Vizayanagaram
Degree passed