AP Sachivalayam Recruitment 2023 :
సచివాలయాలలో ఉద్యోగాలు అనగానే కొద్దిగా కష్టపడితే సొంత గ్రామాలలో ఒక పరిమినెంట్ పొందవచ్చు అనే మంచి భావన. మరి ఇటువంటి అద్భుతమైన నోటిఫికేషన్ నవంబర్ మొదటి వారంలో విడుదల చెయనుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు, నోటిఫికేషన్ పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 1896 AHA గ్రామ పశుసంవర్ధక సహాయకుల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఈ మేరకు భర్తీకి అనుమతినిస్తూ ఉత్తర్వు లిచ్చారు. సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలుత స్థానికంగా ఉండే పశుసంపద ఆధారంగా 9,844 AHAలు అవసరమని గుర్తించి ఆ మేరకు నోటిఫికేషన్ ఇచ్చారు. రెండు విడతల్లో 4,643 ఆర్బీకేల్లో వీహెచ్ఎలను నియమించారు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
Sachivalayam Notification 2023 :
రేషనలైజేషన్ విధానంలో ఒకే గ్రామం నందు రెండు లేదా మూడు ఆర్బీకేలున్న చోట గ్రామాన్ని ఒక యూనిట్‌గా AHA లను నియమించి, అదనంగా ఉన్న వారిని వీహెచ్ఎలు లేని ఆర్బీకేలకు సర్దుబాటు చేశారు. వెటర్నరీ డిస్పెన్సరీలు, ఆస్పత్రులున్న గ్రామాల్లోని ఆర్బీకేల్లో వీఏహెచ్ఎను కూడా ఇతర ఆర్బీకేలకు సర్దుబాటు చేశారు. ఆ విధంగా 1,395 గ్రామాల్లో వెటర్నరీ డిస్పెన్సరీలు, 1218 గ్రామాల్లో రూరల్ లైవ్ స్టాక్ యూనిట్స్ ఉండగా, ఆ మేరకు సిబ్బందిని సర్దుబాటు చేశారు. తద్వారా 6,539 ఆర్బీకేల పరిధిలో AHAలు అవసరమవుతారని గుర్తించారు. వాటిలో ఇప్పటికే 4,643 ఆర్బీకేల్లో AHA పనిచేస్తున్నందున, మిగిలిన 1896 ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న AHAలను నియమించాలని గుర్తించారు.
పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ స్పెషల్ సీఎస్ ఉత్తర్వులిచ్చారు. 1896 పోస్టుల భర్తీ ద్వారా 2030 ఆర్బీకేల్లో పశువైద్యసేవలు అందు బాటులోకి రానున్నాయి. కాగా పశుసంవర్ధక శాఖ ద్వారా ఈ పోస్టుల భర్తీ కోసం నవంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఓడిఒడిగా పనులు జరుగుతున్నాయి. అభ్యర్థులు వయస్సు, విద్యార్హతలు తదితర పూర్తి విషయాలను తెలుసుకుందాం.
AP AHA Jobs 2023 Details :
AHA నోటిఫికేషన్ నుండి మొత్తం 1896 ఖాళీలు విడుదల చేయబడ్డాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి.
పోస్టు పేరు | పోస్టుల సంఖ్య |
ఆనిమల్ హస్బెండ్రీ అసిస్టెంట్ | 1896 పోస్టులు |
AP Sachivalayam Recruitment 2023 Apply Process :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ప్రక్రియ నవంబర్ నుండి ఆన్ లైన్ విధానంలో మొదలవుతుంది. నిర్ణీత తేది లోపల అభ్యర్ధులు దరఖాస్తు ఫారం ను సబ్ మిట్ చేయవలసి ఉంటుంది. క్రింది దసల ద్వారా సులభతరంగా దరఖస్తు చేయవచ్చు.
అప్లై విధానం | అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు ఫీజు :
AHA నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు కేటగిరీల ఆధారంగా, అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. దరఖాస్తు రుసుముల వివరాలు నోటిఫికేషన్విడుదలైన వెంటనే తెలియజేస్తాము.
గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేయుటకు ప్రారంభ తేది | నవంబర్, 2023 |
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
AHA Recruitment 2023 Qualifications :
వయోపరిమితి :
AHA Recruitment 2023 యొక్క ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి వయస్సు పదవ తరగతి నందు ఉన్నటువంటి తేదిని ప్రామాణికంగా తీసుకుంటారు, కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్లో ఉన్న తేదిని మాత్రమే దరఖాస్తు చేయబోవు ఉద్యోగాలకు ప్రామాణికంగా తీసుకోండి. AHA నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.
- SC, ST వారికి 5 సంవత్సరాలు,
- BC వారికి 5 సంవత్సరాలు వరకు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
విద్యార్హతలు :
- దరఖాస్తు చేయబోవు అభ్యర్థులు రెండు సంవత్సరాల పశుసంవర్ధక పాలిటెక్నిక్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
- డైరీయింగ్ మరియు పౌల్ట్రీ సైన్సెస్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సును స్టడీ సబ్జెక్టులలో ఒకటిగా/రెండేళ్ల పౌల్ట్రీ డిప్లొమా కోర్సు లేదా రెండేళ్ల మల్టిపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్ (MPVA) ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉత్తర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం :
నోటిఫికేషన్ నందు గల AHA తదితర ఉద్యోగాల ఎంపిక రెండు దశలలో ఉంటుంది. క్రింది పట్టికలో ఎంపిక నందు గల దసలను గమనించగలరు.
రాతపరీక్ష, |
డాక్యుమెంట్ వెరిఫికేషన్ |
yes
Akkkampeta Village akkkampeta post tirupati
harithad132@gmail.com
Tha gavrnment job is my dream.iam wearing a small gavrnment job I riqwast please anivan job.
10 టెన్త్ క్లాస్ స చివాలయం వాలంటరీ ప్లీజ్ హెల్ప్ మీ
Prakasam bapatla Jilla korasipadu mandalam kuramani palam
Yes