CWC Recruitment 2023 :
భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థ సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్. ఇది ప్రభుత్వ, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థలకు గిడ్డంగుల, నిల్వ మరియు మల్టీమోడల్ రవాణా సేవలను అందిస్తుంది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ఇంజనీర్లు, అకౌంటెంట్లు, సూపరింటెండెంట్లు మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
CWC Vacancy 2023 :
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 18 పోస్టులు
- అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 05 పోస్టులు
- అకౌంటెంట్ – 24 పోస్టులు
- సూపరింటెండెంట్ (జనరల్) – 11 పోస్టులు
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – 81 పోస్టులు
- సూపరింటెండెంట్ (జనరల్)- ఎస్ఆర్డీ (ఎన్ఈ) – 02 పోస్టులు
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- ఎస్ఆర్డీ (ఎన్ఈ) – 10 పోస్టులు
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఎస్ఆర్డీ (యూటీఆఫ్లడఖ్) – 02 పోస్టులు
- మొత్తం ఖాళీలు – 153 పోస్టులు
ADA Recruitment Apply Process :
దరఖాస్తు ప్రక్రియ :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ తీసుకోండి.
దరఖాస్తు కు ఫీజు :
- జనరల్ అభ్యర్ధులు – రూ 1250/-
- EWS / OBC అభ్యర్థులు – రూ 1250/-
- SC/ST అభ్యర్థులు – రూ 400/-
దరఖాస్తు కు సంబంధించిన తేదీలు :
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : ఆగస్ట 26, 2023
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : సెప్టెంబర్ 24, 2023
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ADA Recruitment 2023 Qualifications :
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – సివిల్ విభాగంలో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత.
- అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ ఉత్తీర్ణత
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ – అగ్రికల్చర్ లో డిగ్రీ లేదా జువాలజీ, కెమిస్ట్రీ లేదా బయో కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణత.
వయోపరిమితి :
- కనీస వయస్సు – 18 సంవత్సరాలు.
- గరిష్ట వయస్సు – 30 సంవత్సరాలు.
- ప్రకారం SC, ST, OBC అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది.
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Iam interested this job sir
Degree my education