NCL Recruitment 2023:
NCL నేషనల్ కోల్ ఫీల్డ్స్ నుండి పలు విభాగాలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 338 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ రోజు నుంచే ప్రారంభం కాగా, దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 31ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్ ◆ వాట్సాప్ – క్లిక్ హియర్ |
NCL Job Vacancy 2023 : 338
- షావెల్ ఆపరేటర్ (ట్రైనీ) – 35 పోస్టులు
- డంపర్ ఆపరేటర్ (ట్రైనీ) – 221 పోస్టులు
- సర్ఫేస్ మైనర్ ఆపరేటర్ (ట్రైనీ) – 25 పోస్టులు
- డోజర్ ఆపరేటర్ (ట్రైనీ) – 37 పోస్టులు
- గ్రేడర్ ఆపరేటర్ (ట్రైనీ) – 06 పోస్టులు
- పే లోడర్ ఆపరేటర్ (ట్రైనీ) – 02 పోస్టులు
- క్రేన్ ఆపరేటర్ (ట్రైనీ) – 12 పోస్టులు
NCL Driver Recruitment Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు రుసుము :
- జనరల్ అభ్యర్ధులు : రూ 1180/-
- OBC/EWS అభ్యర్థులు : రూ 1180/-
- SC/ST అభ్యర్థులు : 00
గుర్తించుకోవలసిన ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభం: ఆగస్ట్ 09, 2023
- దరఖాస్తు చివరి తేది: ఆగస్టు 31, 2023
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
NCL Recruitment 2023 Qualifications :
- SSC లేదా తత్సమానం ఉత్తీర్ణత.
- ఏదైనా RTA/ RTO నుండి జారీ చేయబడిన చెల్లుబాటు అయ్యే HMV/రవాణా లైసెన్స్.
వయో పరిమితి :
- 31/08/2023 నాటికి
- అభ్యర్థుల వయోపరిమితి కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి .
- వయస్సు సడలింపు : SC/ ST/OBC అభ్యర్థులకు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సడలింపు.
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |