TS Govt jobs 2023 ఇన్సూరెన్స్ విభాగంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TS Govt Jobs 2023 :

ESI వరంగల్‌ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ పరిధిలోని ఈఎస్‌ఐ హాస్పిటల్‌ / డిస్పెన్సరీల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్ ‌లైన్ విధానంలో దరఖాస్తులు చేయుటకు అవకాశాన్ని కల్పించారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూతో ఎంపిక ఉంటుంది. చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటతో మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
ap govt jobs 2023
20230825 101842

ESIC Warangal Recruitment Vacancy 2023 :

  • సివిల్ అసిస్టెంట్ సర్జన్ – 03 పోస్టులు.
  • డెంటల్ అసిస్టెంట్ సర్జన్ – 01 పోస్టు.
  • ఫార్మసిస్ట్ – 05 పోస్టులు

WIMSD Recruitment Apply Process :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • చిరునామా : ది జాయింట్‌ డైరెక్టర్‌, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, ఈఎస్‌ఐ హాస్పిటల్‌ క్యాంపస్‌, నర్సంపేట్‌ రోడ్‌, వరంగల్‌ చిరునామాకు పంపాలి.

జీతభత్యాలు :

  • నెలకు CAS / DAS – రూ58,850/-
  • ఫార్మసిస్ట్ రూ 31,040/-

గుర్తుంచివలసిన ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు ప్రారంభం – ఆగస్ట్ 20 – 2023
  • దరఖాస్తుకు చివరి తేదీ – ఆగస్ట్ 28 – 2023

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ

WIMSD Recruitment 2023 Qualifications :

వయోపరిమితి :

  • 21 – 50 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • ఎంబీబీఎస్‌,
  • బీడీఎస్‌,
  • డీఫార్మసీ,
  • బీఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి.
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

Leave a Comment