TS Secretariate Jobs 2023 సచివాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TS Secretariate Jobs 2023 :

తెలంగాణ రాష్ట్రం నందు నూతనంగా నిర్మించిన సచివాలయంలోని పలు విభాగాలోని ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. మొత్తం జీఏడీ విభాగంలో 23 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.

◆ టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్

◆ వాట్సాప్ – క్లిక్ హియర్
Ap sachivalayam jobs 2023
20230731 125532

రాష్ట్ర సచివాలయంలో మొదటిసారిగా సిబ్బందిని నియమించేందుకు ఈ నోటిఫికేషన్ వెలువడనుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ నందు ఖాళీలున్నాయి. పూర్తిగా ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇందులో 3 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, 20 సెక్యూరిటీ గార్డ్ పోస్టులున్నాయి. 10వ తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసిన వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు.

వయోపరిమితి :

  • 18 – 44 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

విద్యార్హతలు :

10వ తరగతి లేదా ఇంటర్ పూర్తి చేసిన వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు.

  • నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల చేయనున్నారు. విడుదల చేసిన వెంటనే తెలియజేస్తాము, అప్లై చేసుకుందురు.

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

2 thoughts on “TS Secretariate Jobs 2023 సచివాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్”

Leave a Comment