HDFC Bank Jobs 2023 :
HDFC బ్యాంకింగ్ రంగంలో జాబ్ చేయాలనుకునే వారికి శుభవార్త. HDFC బ్యాంక్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ తో భారీగా 100 పోస్టులను భర్తీ చేయుటకు దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జులై 21 నుండి ప్రారంభమైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేట్ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ద్వారా కూడా పొందవచ్చు.
- టెలిగ్రామ్ గ్రూప్ – క్లిక్ హియర్
- వాట్సాప్ – క్లిక్ హియర్
HDFC Bank Vacancy 2023 :
- కస్టమర్ కేర్ – 100 పోస్టులు
HDFC Bank Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాల జాబితా :
- SSC మర్క్స్ మెమో
- డిగ్రీ ప్రొవిసనల్ సర్టిఫికెట్
- సంతకం
- పాన్ కార్డ్
- ఆధార్ కార్డ్
- పుట్టిన తేదీ రుజువు పత్రాలు
- విద్యార్హత పత్రాలు
దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
- మిగితా అభ్యర్ధులు – రూ 00/-
- మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు చివరి తేదీ – జులై 22, 2022
- ఇంటర్వ్యూ జరుగు తేదీ – జులై 24 & జులై 27, 2023
- ఇంటర్వ్యూ వెన్యూ –
- HDFC Bank Ltd Shapoorji Towers, 2nd Floor, D. No. 5-9-22/1, Hills Ford Rd, Opp to BSNL Office & Telangana Secretariat, Ambedkar Colony, Adarsh Nagar, Hyderabad, Telangana. Pin : 500063.
- వివరాలకు సంప్రదించండి – శశికాంత్ (7032222388)
HDFC Bank jobs 2023 Qualifications :
వయస్సు :
- 18 నుండి 35 ఏళ్ల వయస్సు మించరాదు.
విద్యార్హతలు :
ఈ పోస్ట్ కోసం దరఖాస్టు చేయ అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలి.
HDFC Bank Jobs Recruitment 2023 Apply Online Links :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |