TS Outsourcing Jobs 2023 రాతపరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్లు

TS Outsorcing jobs 2023 :

మహిళా అభివృద్ధి, సంక్షేమ శాఖ పరిధిలోని బాలల పరిరక్షణ విభాగము, స్పెషల్ అడాప్షన్ ఏజెన్సీ మరియు చైల్డ్ హెల్ప్ లైన్ రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం కాంట్రాక్టు (DCPURSAA) మరియు ఔట్ సోర్సింగ్ (CHL) ప్రాతిపదికన కింద తెలిపిన ఉద్యోగాల నియమకానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone
20230626 113413

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తు లు ప్రారంభ : జూన్ 25, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ : జూన్ 30, 2023

TS WDCW Vacancy 2023 :

  • హైదరాబాద్ – 28 పోస్టులు
  • హైదరాబాద్ ( WCD కంట్రోల్ రూమ్) – 20 పోస్టులు
  • రంగారెడ్డి జిల్లా – 30 పోస్టులు
  • మేడ్చల్, మల్కాజిగిరి – 18 పోస్టులు

పోస్టుల వారీగా వివరాలు :

  • చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైసర్
  • కేస్ వర్కర్
  • ప్రటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ నీర్
  • ఫీసర్ వాన్ ఇన్స్టిట్యూషనల్ కేర్
  • లీగల్ కం ప్రొహిబిషన్ ఆఫీసర్
  • అవుట్ రిచ్ వర్కర్
  • SAA మేనేజర్
  • SAA సోషల్ వర్కర్
  • ANM
  • చొకిదార్
  • ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్
  • కొన్సిలర్స్

Telangana Outsourcing Jobs 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
  • చిరునామా : జిల్లా సంక్షేమ కార్యాలయం, WCD & SC, IDOC, కలెక్టరేట్, హైదరాబాద్ సమర్పించాలి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు

  • SSC మార్కుల మెమో
  • ఇతర విద్యార్హతల పత్రాలు
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రం
  • అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.

మరిన్ని ఉద్యోగాలు :

దరఖాస్తు కు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
TS Child Helpline Recruitment 2023 Qualifications :

వయోపరిమితి :

  • 18 – 42 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

పోస్టును బట్టి 10th, ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

Outsourcing Jobs in TS Application Form :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Central govt jobs 2023

1 thought on “TS Outsourcing Jobs 2023 రాతపరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్లు”

Leave a Comment