IIT KGP Recruitment 2023 :
ఖరగ్‌పూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : జూన్ 14, 2023
- ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : జూలై 05, 2023
IIT Kharagpur Vacancy 2023 :
పోస్టులు :
- జూనియర్ ఎగ్జిక్యూటివ్
- స్టాఫ్ నర్స్
- సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్
- డ్రైవర్ గ్రేడ్
- సెక్యూరిటీ
- ఇన్స్పెక్టర్
- జూనియర్ అసిస్టెంట్
- జూనియర్ టెక్నీషియన్, తదితర
- మొత్తం ఖాళీలు : 153
IIT Kharagpur Non Teaching Notification 2023 Qualifications :
అర్హత :
పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ / బ్యాచిలర్స్ డిగ్రీ / ఇంజినీరింగ్ డిప్లొమా / ఎంబీఏ ఉత్తీర్ణత.
వయసు :
- 18 – 27, 28, 30 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
జీతభత్యాలు :
నెలకు రూ 21700/- నుండి రూ 124000/- చెల్లిస్తారు.
IIT KGP Recruitment 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 500/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
ఎంపిక విధానం :
షార్ట్‌లిస్టింగ్, ఇంటెరాక్షన్ ద్వారా ఎంపిక చేస్తారు.
IIT Recruitment 2023 Apply Online :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
Ste.. Telangana
Jil.. nalgonda
Madalm.. peddavoora
Gram..nayanavani Kunta thanda