SECR Recruitment 2023 :
SECR సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 సంవత్సరానికి ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1033 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 03, 2023 నుండి జూన్ 22, 2023 వరకు SERC రైల్వే అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు ఎటువంటి రాతపరీక్ష లేకుండా తమ 10వ తరగతి మరియు ITI పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి SECR Recruitment 2023 దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
SECR Vacancy 2023 :
- రాయ్పూర్ డివిజన్, వాగన్ రిపేర్ షాప్(రాయ్పూర్).
- పోస్టులు – ట్రేడ్ అప్రెంటిస్
- ఖాళీలు – 1033 ఖాళీలు
- ట్రేడ్లు –
- వెల్డర్, టర్నర్, ఫిట్టర్
- ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్, హిందీ)
- కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్
- హెల్త్ అండ్ శానిటరీ ఇన్స్పెక్టర్
- మెషినిస్ట్, మెకానిక్ డీజిల్
- మెషిన్ రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండీషనర్
- మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.
SECR Notification 2023 Qualifications :
వయోపరిమితి :
- 01-07-2023 నాటికి 15 – 24 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు :
- అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి మరియు సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ :
- 10వ తరగతి, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
SECR Apprentice Recruitment 2023 Apply Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 500/-
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 450/-
Super jab