IRCTC Recruitment 2023 :
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC), నార్త్‌జోన్ నందు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 34 టూరిజం మానిటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా అలానే స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
కంపెనీ విధానాలు మరియు ప్రామాణిక విధానాలు/ఆచరణల సమ్మతిని నిర్ధారించడానికి. కస్టమర్/ప్యాసింజర్ కేర్ సంబంధిత సమస్యలను మరియు సమర్థవంతమైన ఫిర్యాదు నిర్వహణను పరిష్కరించడానికి. అభిప్రాయాన్ని సేకరించడానికి, దాని విశ్లేషణ మరియు కోర్సు దిద్దుబాటు. వర్తించే విధంగా చట్టబద్ధమైన సమ్మతి / నిబంధనలను నిర్ధారించడానికి. సమర్థవంతమైన సేవలలో సిబ్బందిని పర్యవేక్షించడం, శిక్షణ ఇవ్వడం & అవగాహన కల్పించడం. వివిధ శాఖలు, రైల్వేలు, ఇతర కార్యాలయాలు, వ్యాపార భాగస్వాములు మొదలైన వాటితో సమన్వయం చేసుకోవడం. రైల్వే క్యాటరింగ్ సేవలకు సంబంధించి అతనికి అప్పగించిన పనిని ఎప్పటికప్పుడు చేయడం.

ఖాళీలు :
- టూరిజం మానిటర్ – 34 పోస్టులు
జాబ్ లొకేషన్ :
- ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్
IRCTC Notification 2023 Qualifications :
వయస్సు :
- 21 నుండి 38 వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హతలు :
బీఎస్సీ (హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్/ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ సైన్స్) లేదా బీబీఏ/ఎంబీఏ (కలినరీ ఆర్ట్స్)/ ఎంబీఏ (టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్) ఉత్తీర్ణతతో రెండేళ్ల అనుభవం ఉండాలి.
జీతభత్యాలు :
- CTC నెలకు రూ 30,000/- (చట్టబద్ధమైన తగ్గింపులతో సహా) – అర్హత/అనుభవం ఆధారంగా రోజువారీ భత్యం : రైలులో ఆన్ డ్యూటీకి రోజుకు రూ. 350/- (12 గంటల కంటే ఎక్కువ 100%, 6 నుండి 70% వరకు 12 గంటలు, మరియు 30% మరియు 6 గంటల కంటే తక్కువ)
- బస్ ఛార్జీలు : రూ 240/- అవుట్ స్టేషన్లో రాత్రి బస చేస్తే మాత్రమే.
- నేషనల్ హాలిడే అలవెన్స్ (NHA) – జాతీయ సెలవుదినానికి రూ 384/- (పని చేస్తే).
- వైద్య బీమా – రూ 800/- నెలకు ( చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించినప్పుడు తిరిగి చెల్లించబడుతుంది).
మరిన్ని ఉద్యోగాలు :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
ఎంపిక ప్రక్రియ :
- విద్యార్హతలు,
- ఇంటర్వ్యూ,
- మెడికల్ ఫిట్నెస్
ఇంటర్వ్యూ తేదీలు :
- మే 29, 30 తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- వెన్యూ : Chandigarh Institute of Hotel Management, Sector, 42D, Chandigarh, Pin – 160036, Cell – 9779998086
IRCTC North Zone Recruitment 2023 :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్. |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |