India Post GDS Online Form 2023 :
India Post GDS ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో ఖాళీగా గల గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 12,828 బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (ABPM), డాక్ సేవక్ (GDS) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో మార్కుల మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు చేపడతారు. కాబట్టి ఆశక్తి గల వారందరు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభం – మే 22, 2023
- దరఖాస్తు చివరి తేదీ – జూన్ 06, 2023
- కరెక్షన్ చేయడానికి – జూన్ 12 & 14, 2023
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
GDS Online Apply 2023 :
ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రతి గ్రామానికి బ్యాంకింగ్ సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యంగా పోస్టల్ శాఖ వారు దేశవ్యాప్తంగా ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.సంబంధించింది. దీనికి సంబంధించి, డైరెక్టర్ జనరల్ పోస్టల్ సర్వీసెస్ D.O దయతో కూడిన సూచన ఆహ్వానించబడింది. ఇందులో భాగంగా అన్ని గ్రామాల నుండి ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందించడానికి తెరవడానికి ప్రతిపాదించబడిన కొత్త BO లకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని సర్కిల్‌లను అభ్యర్థించారు. పోస్టల్ సర్కిల్‌ల నుండి అందిన సమాచారం ఆధారంగా, కొత్త BOS తెరవడానికి అవసరమైన GDS BPM, GDS ABPM, మెయిల్ ఓవర్‌సీర్, పోస్టల్ అసిస్టెంట్ మరియు ఇన్‌స్పెక్టర్ పోస్టులను సృష్టికి అనుమతి ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు.
ప్రారంభానికి సంబంధించి 5746 కొత్త GDS BPM పోస్టులు, 7082 కొత్త GDS ABPM, 275 కొత్త పోస్టల్ అసిస్టెంట్, 60 కొత్త ఇన్‌స్పెక్టర్ పోస్టులు మరియు 120 కొత్త మెయిల్ ఓవర్‌సీర్ పోస్టుల మంజూరు కోసం సమర్థ అధికారం యొక్క ఆమోదం తెలియజేయబడింది. దేశంలోని అన్ని గ్రామాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందించడానికి 5746 కొత్త BOలు అవసరం.
Post Office Jobs 2023 Apply Online Process :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
- నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
- భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- కంప్యూటర్ పత్రాలు
- ఆధార్ కార్డ్కుల ధ్రువీకరణ పత్రం
- అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్.
మరిన్ని ఉద్యోగాలు :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎటువంటి ఫీజు లేదు.
జీత భత్యాలు :
ఎంపికైన అభ్యర్థులకు రూ 10,500/- జీతం ఉంటుంది.
ఎంపిక విధానం :
- పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు.
Postal GDS Online Apply Link :
మరిన్ని జాబ్స్ | • వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్ • 10వ తరగతి ఉద్యోగాలు • ఇంటర్ బేస్ జాబ్స్ • ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు • డిగ్రీ అర్హత గల ఉద్యోగాల • డిప్లొమా బేస్ జాబ్స్ • ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు • తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు • వ్యవసాయ శాఖ ఉద్యోగాలు |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
వీడియో రూపంలో అప్లై విధానం :
My is naveen and l’m in Kandla gunta
V.
I want job
My is Saida khanam iam from andhra
Sir …..
My name is Mahesh I am from tirupati district
.. . . Chillakur vi chillakur mandal
My namber 7993427102
I am intermediate completed … Sir
krishnaveniparangi2004@gmail.com
Job