AP Govt Job Alerts 2023 రాతపరీక్ష లేకుండా 10th అర్హతతో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

AP Govt Job Alerts 2023 :

AP Anganwadi Jobs 2023 : రాతపరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నారా అదీను సొంత గ్రామలాలలోనే పోస్టింగ్. అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి చర్యలు చేపట్టిన కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ దేశవ్యాప్తంగా ఖాళీగా గల ఉద్యోగాలను గుర్తించిన నేపథ్యంలో వాటి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రాల వారీగా ఖాళీలను భర్తీ చేసేందుకు ఆయా ప్రభుత్వాలకు అనుమతులు ఇచ్చింది. దీనిలో భాగంగా రాష్ట్రంలో కూడా అంగన్వాడీ నియామకాల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది.

Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్
Jobalertszone

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,905 పోస్టులను గుర్తించిన ప్రభుత్వం వాటిని భర్తీ చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది నాలుగు వేల కుపైగా అంగన్వాడీ పోస్టులను భర్తీ చేసిన రాష్ట్రప్రభుత్వం తాజాగా మరో భారీ నోటిఫికేషన్ అనుమతిని ఇస్తూ కార్యాచరణ ప్రారంభించేందుకు మార్గదర్శ కాలను జారీ చేసింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 5,905 ఖాళీలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

20230330 123820
Ap govt jobs 2023

1468 అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక అలాగే 430 మినీ అంగన్వాడీ టీచర్ నియామకాన్ని చేపట్టనున్నారు. ఇక అంగన్వాడీ ఆయా పోస్టులను భారీగానే దాదాపు 4,007 ఉద్యోగాలకు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఉద్యోగాలను భర్తీకి ఐసీడీఎస్ అధికారులు భర్తీ ప్రక్రియను ప్రారంభించారు. నాలుగు జిల్లాల్లో ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల చేసింది. మిగిలిన జిల్లాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ ను ప్రాంతాల వారీగా విడుదల చేయనున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన జిల్లాల వారి అంగన్వాడీ నోటిఫికేషన్లను గమనిద్దాం.

Manyam Anganwadi Recruitment 2023 :

మన్యం జిల్లాలోని 03 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా గల 08 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా పాలకొండ నగర పంచాయతీలో అంగన్వాడీ వర్కర్ – 1, హెల్పర్ – 2, పార్వతీపురం పురం – 1, బొబ్బిలి గ్రామీణ పరిధి సీతానగరం మరియు బలిజిపేట ప్రాజెక్టు పరిధిలో 4 హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • దరఖాస్తులు ప్రారంభం – మార్చి 25, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – వచ్చే నెల 03, 2023
  • అప్లికేషన్ ఫామ్ – క్లిక్ హియర్

మరిన్ని ఉద్యోగాల సమాచారం :

Krishna Anganwadi Recruitment 2023 :

కృషా జిల్లాలోని విజయవాడ ప్రాజెక్టు-2 పరిధిలోని 11వ డివిజన్ జార్జిపేట నందు ఓసీ కేటగిరిలో అంగన్వాడీ, 2వ డివిజన్ మాచవరం-1 నందు ఎస్సీ కేటగిరిలో, 14వ డివి జన్ శ్రీనివాస నగర్కాలనీ నందు ఓసీ కేటగిరిలో, 16వ డివిజన్ మధు రానగర్ బీసీ-డీ కేటగిరిలో, 17వ డివిజన్ ద్వారకానగర్ నందు ఎస్టీకేట గిరిలో, రాణిగారితోట-2 నందు ఓసీ కేటగిరిలో, 22వ డివిజన్ డ్రైవర్ పేట-2 నందు బీసీ-బీ కేటగిరిలో, అలాగే గొల్లపూడి, రామవరప్పాడు నందు ఓసీ కేటగిరిలో అంగన్వాడీ ఆయా పోస్టులను, ప్రసాదంపాడు-8 నందు మినీ అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • దరఖాస్తులు ప్రారంభం – మార్చి 25, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ ఏప్రిల్ 04, 2023
  • అప్లికేషన్ ఫామ్ – క్లిక్ హియర్
IMG 20230330 121742
Visakhapatnam Anganwadi Recruitment 2023 :

విశాఖపట్నం జిల్లాలోని 04 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా గల 47 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడీ వర్కర్ – 05 పోస్టులు, అంగన్వాడీ హెల్పర్ – 47 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

  • దరఖాస్తులు ప్రారంభం – మార్చి 25, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – వచ్చే నెల 03, 2023
  • నోటిఫికేషన్ – క్లిక్ హియర్
  • అప్లికేషన్ ఫామ్ – క్లిక్ హియర్
Anganwadi Notification 2023 Apply Process :

అప్లై విధానం :

  • అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
  • అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను క్రింది చిరునామా నందు సమర్పించండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాల జాబితా :

  • అప్లికేషన్ ఫామ్
  • ఇటీవలి పాస్ పోర్ట్ సైజు ఫోటో
  • SSC లేదా తత్సమాన సర్టిఫికేట్
  • సంబంధిత MRO జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం.
  • సరైన కుల ధృవీకరణ పత్రం లేనట్లయితే, అభ్యర్థిని OC అభ్యర్థిగా పరిగణిస్తారు.
  • వివాహానికి రుజువుగా రేషన్ కార్డు.
  • వార్డ్ అడ్మినిస్ట్రేటర్ లేదా సంబంధిత వార్డు కార్యదర్శులు మరియు సంబంధిత గ్రామ సచివాలయం డిజిటల్ అసిస్టెంట్లచే ధృవీకరించబడిన ఇటీవలి నివాస ధృవీకరణ పత్రం.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ఎంపిక విధానం :

  • అకడమిక్‌ మెరిట్
  • డాక్యుమెంట్ వేరిఫికేషన్

2 thoughts on “AP Govt Job Alerts 2023 రాతపరీక్ష లేకుండా 10th అర్హతతో పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ”

Leave a Comment