ICICI Bank Jobs 2023 :
ICICI బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలోని అన్ని గ్రామాలలో ఖాళీగా ఉన్న యూనిట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులకు ప్రారంభతేది – మార్చి 27, 2023
- దరఖాస్తులకి చివరి తేది – ఏప్రిల్ 25, 2023

ICICI Bank Job Vacancies 2023 :
- యూనిట్ మేనేజర్
జాబ్ యొక్క వర్క్ :
- రోజువారీ కస్టమర్లను కలసి మరియు వారికి వివిధ ఆర్థిక పరిష్కారాలను విక్రయించడానికి సేల్స్ కాల్స్ పరిష్కరించాలి.
- కొత్త వ్యాపారాన్ని రూపొందించడానికి ప్రతి నెల వ్యాపార లక్ష్యాన్ని చేరుకోవాలి.
- అధికారులతో లేవనెత్తిన ఆందోళనలను ప్రామాణీకరించడానికి మరియు ధృవీకరించడానికి కస్టమర్‌ను సంప్రదించడానికి మొదటి పాయింట్ అవ్వాలి.
- అనధికారిక లేదా మోసపూరిత లావాదేవీలను నిరోధించడానికి మొదటి స్థాయిలో తగిన శ్రద్ధతో వహించాలి.
ICICI Jobs 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- AP Govt Jobs 2025 జైళ్లశాఖలో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్
- RRB Jobs 2025 | రైల్వేశాఖ నుండి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల
- IBPS RRB Recruitment 2025 | గ్రామీణ బ్యాంకులలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
- NITTR Recruitment 2025 | విద్యాశాఖలో 10th అర్హతతో ఉద్యోగాలు
- AP TET 2025 | AP DSC 2026 Try Methods Practice Test – 1 | స్వభావం పరిధి
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
ఎంపిక విధానం :
- ఎటువంటి రాతపరీక్ష లేదు
- ఇంటర్వ్యూతో ఎంపిక
ICICI Careers Qualifications :
వయస్సు :
- 18 – 25 ఏళ్ల వయస్సు మించరాదు.
- SC, ST వారికి – 5 సంవత్సరాలు
- OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
విద్యార్హత :
- గ్రాడ్యుయేషన్ పూర్తై ఉండాలి.
- ఏదైనా విభాగంలో 0-8 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి
Naga malleswararao