Latest Jobs 2023 :
CRPF సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా 9212 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
Alerts – మరిన్ని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు పొందుటకు మా వాట్సాప్ గ్రూప్ లలో చేరండి. మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు. ◆ వాట్సాప్ గ్రూప్ | ◆ వాట్సాప్ గ్రూప్ |
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తులకు ప్రారంభతేది – మార్చి 27, 2023
- దరఖాస్తులకి చివరి తేది – ఏప్రిల్ 25, 2023
CRPF Vacancy 2023 :
- కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్) – 9,212 పోస్టులు
- పురుషులకు 9105 పోస్టులు
- మహిళలకు 107 పోస్టులు ఇందులో
- డ్రైవర్ – 2372
- మోటార్ మెకానిక్ వెహికల్ – 544
- కోబలర్ – 151
- కార్పెంటర్ – 139
- టైలర్ – 242
- బ్రాస్ బ్యాండ్ – 196
- పైప్ బ్యాండ్ – 51
- బగ్లర్ – 1360
- గార్డనర్ – 92
- చిత్రకారుడు – 56
- కుక్/వాటర్ క్యారియర్ – 2475
- వాషర్‌మెన్ – 406
- బార్బర్ – 303
- సఫాయి కర్మచారి – 811
CRPF Constable Notification 2023 Apply Process :
అప్లై విధానం :
- అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
- అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
- అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
- అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
- అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి.
మరిన్ని ఉద్యోగాల సమాచారం :
- CBI Sub Staff Recruitment 2024 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అటెండర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- Railway ALP Recruitment 2024 రైల్వేశాఖ లో 18,779 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
- AP DET Recruitment 2024 జిల్లా ఉపాధి కార్యాలయాలలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
- TATA Hiring 2024 టాటా కంపెనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు
- PDUNIPPD Recruitment 2024 గ్రామీణ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :
- SSC మార్కుల మెమో
- ఇటీవలి సంతకం, ఫోటో
- ఇతర విద్యార్హతల పత్రాలు
- ఆధార్ కార్డ్
- కుల ధ్రువీకరణ పత్రం.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 100/- లు చెల్లించాలి.
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – 00/-
ఎంపిక విధానం :
- రాతపరీక్ష
- స్కిల్ టెస్ట్
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
- డిటైల్డ్ మెడికల్ టెస్ట్
- రివ్యూ మెడికల్ టెస్ట్
CRPF Recruitment 2023 Qualifications :
వయస్సు :
- 18-23 సంవత్సరాల ఏళ్ల లోపు వయస్సు ఉండాలి.
- డ్రైవర్ పోస్టులకు 21-27 ఏళ్ల మధ్య ఉండాలి.
విద్యార్హత :
- డ్రైవర్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- మోటార్ మెకానిక్ వెహికల్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు 2 సంవత్సరాల ఐటీఐ సెర్టిఫికెట్ ఉండాలి.
- కోబలర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్, గార్డనర్, చిత్రకారుడు, కుక్/వాటర్ క్యారియర్, వాషర్‌మెన్, బార్బర్, సఫాయి కర్మచారి – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు 1 సంవత్సరం పాటు అనుభవం ఉండాలి.
శారీరక ప్రమాణాలు :
- పురుషులు 170 సెం.మీ
- మహిళలు 157 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలి.
Iam very very important this job me and my family
Apply cheyagalaru
I need A job
Apply cheyagalaru