సికింద్రాబాద్ రైల్వేశాఖలో పరిమినెంట్ ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్

Railway Jobs :

CRIS రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సికింద్రాబాద్ పరిధిలోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు సికింద్రాబాద్, చెన్నై, న్యూ ఢిల్లీ, కోల్ కత్తా, ముంబయ్ రైల్వే జోన్లలోని ఏదో ఒక జోన్ లో పని చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఇంజినీర్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టులున్నాయి ఖాళీగా ఉన్నాయి. ఆన్ లైన్ నందు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.

స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా భర్తీ చేసున్నారు. కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం మా యాప్ ద్వారా కూడా పొందవచ్చు.
వాట్సాప్ గ్రూప్ – 3వాట్సాప్ గ్రూప్ – 5
Jobalertsadda
20221216 115400
Railway jobs

Railway Job Vacancy 2022 :

  • జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ – 04 పోస్టులు
  • జూనియర్ సివిల్ ఇంజనీర్ – 01 పోస్టులు
  • ఎగ్జిక్యూటివ్, పర్సనల్ / అడ్మినిస్ట్రేషన్ / హెచ్‌ఆర్‌డీ – 09 పోస్టులు
  • ఎగ్జిక్యూటివ్, ఫైనాన్స్ మరియు అకౌంట్స్ – 08 పోస్టులు
  • కార్యనిర్వాహక, ప్రొక్యూటర్‌ – 02 పోస్టులు

CRIS Recruitment 2022 Eligibility :

విద్యార్హతలు :

ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్ మెంట్ :

  • ఏదైనా బ్రాంచ్ లో మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. లేదా
  • లాజిస్టిక్ అండ్ సప్లయ్‌ విభాగంలో ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి.
  • కంప్యూటర్ బేస్డ్ పరీక్షను నిర్వహించనున్నారు.

జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ :

  • దరఖాస్తు చేయు అభ్యర్థులు మూడేళ్ల ఎలక్ట్రికల్ ఇంజనీర్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

మరిన్ని జాబ్ అప్డేట్స్ :

జూనియర్ సివిల్ ఇంజనీర్ :

  • దరఖాస్తు చేయు అభ్యర్థులు మూడేళ్ల సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి.

ఎగ్జిక్యూటివ్, పర్సనల్ లేదా అడ్మిస్ట్రిషేన్ :

  • ఆర్ట్స్ లేదా కామర్స్ లేదా సైన్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి.
  • ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
CRIS Recruitment 2022 Apply Process :

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
  • అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ ఔట్ తీసుకోగలరు.

దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు :

  • SSC మర్క్స్ మెమో
  • ఇటీవలి సంతకం, ఫోటో
  • విద్యార్హత పత్రాలు
  • ఆధార్ కార్డ్
  • కుల ధ్రువీకరణ పత్రాలు

దరఖాస్తు ఫీజు :

  • జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు – రూ 300/- లు చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – రూ 200/- లు చెల్లించాలి.

జీత భత్యాలు :

  • ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి జీతం ఉంటుంది

ఎంపిక విధానం :

  • రాతపరీక్ష
  • పరీక్ష విధానాన్ని గమనించినట్లైతే పార్ట్ 1 నందు జనరల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ విభాగంలో 24 ప్రశ్నలు, పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్ట్ లో 96 ప్రశ్నలకు ఉంటాయి.
  • ఎగ్జిక్యూటివ్ప ర్సనల్‌ లేదా అడ్మినిస్ట్రేషన్ పోస్టులకు జనరల్, రీజనింగ్ విభాగాల నుంచి 40 ప్రశ్నలు, సంబంధిత సబ్జెక్ట్ నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి.
CRIS Recruitment 2022 Apply Online :
మరిన్ని జాబ్స్వర్క్ ఫ్రేమ్ హోమ్ జాబ్స్
10వ తరగతి ఉద్యోగాలు
ఇంటర్ బేస్ జాబ్స్
ఐటీఐ అర్హత గల ఉద్యోగాలు
డిగ్రీ అర్హత గల ఉద్యోగాల
డిప్లొమా బేస్ జాబ్స్
ఏపి ప్రభుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు
వ్యవసాయ శాఖ ఉద్యోగాలు
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్
నోటిఫికేషన్క్లిక్ హియర్
Ap govt jobs

1 thought on “సికింద్రాబాద్ రైల్వేశాఖలో పరిమినెంట్ ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్”

Leave a Comment